వార్తలకు తిరిగి వెళ్లండి

మహానంది మండలం నందిపల్లె సమీపంలో రైల్వే గేటును అధికారులు గురువారం ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా మూసివేశారు. దీంతో ప్రజలు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ముందస్తుగా సమాచారం ఇచ్చి ఉంటే ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకునేవారమని స్థానికులు తెలిపారు. సమాచారం ఇవ్వకుండా గేటు మూసివేయడంపై వారు అసంతృప్తి వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

