వార్తలకు తిరిగి వెళ్లండి

నందిపేట్ మండల బీసీ సెల్ అధ్యక్షులుగా ఓర్కె రాజశేఖర్ (లక్కంపల్లి) నియమితులయ్యారు. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ.
తనకు బాధ్యతలు అప్పగించిన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నగేష్‌రెడ్డి, ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి వినయ్ కుమార్‌రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు.
Comments
Loading comments...

