Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నందిపేట్‌ బస్సు సర్వీసులపై ఆర్టీసీ వివరణ

Follow Udayam on Google
RR REDDY Aug 20, 2026 2:32 PM నిజామాబాద్General
నందిపేట్‌ బస్సు సర్వీసులపై ఆర్టీసీ వివరణ - Udayam
నిజామాబాద్–నందిపేట్ మార్గంలో ఆర్టీసీ బస్సులపై వచ్చిన కథనం వాస్తవం కాదని నిజామాబాద్-1 డిపో మేనేజర్ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఈ మార్గంలో ప్రస్తుతం 5 పల్లెవెలుగు, 4 ఎక్స్‌ప్రెస్ సర్వీసులు, నందిపేట్ మీదుగా మరో 2 పల్లెవెలుగు బస్సులు నడుస్తున్నాయని చెప్పారు. రోజుకు సుమారు 66 ట్రిప్పులు నిర్వహిస్తున్నామని, ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా సమయపాలనతో బస్సులు నడుపుతున్నామని ఆయన తెలిపారు.

Comments

G
Loading comments...