వార్తలకు తిరిగి వెళ్లండి

నంద్యాల జిల్లా నందికొట్కూరు మున్సిపాలిటీలో వైసీపీ ఆధిపత్యం చాటుకుంది. మొత్తం 14 వార్డులకు గానూ 13 వార్డుల్లో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించగా, ఒక్క వార్డులో మాత్రమే టీడీపీ గెలుపొందింది.
4, 6, 12, 13, 14, 16, 17, 18, 24, 25, 26, 28, 29 వార్డుల్లో వైసీపీ అభ్యర్థులు గెలిచారు. 27వ వార్డులో టీడీపీ అభ్యర్థి విజయం సాధించారు.
Comments
Loading comments...

