Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నందికొట్కూరు: రూ.1.32 కోట్లతో షాదిఖానా ప్రారంభం

Follow Udayam on Google
Anuroop Sep 10, 2026 12:55 PM నంద్యాలGeneral
నందికొట్కూరు: రూ.1.32 కోట్లతో షాదిఖానా ప్రారంభం - Udayam
నందికొట్కూరు ఆత్మకూరు రోడ్డులో రూ.1.32 కోట్లతో నూతనంగా నిర్మించిన షాదీఖానాను టీడీపీ నాయకులు మాండ్ర శివానందరెడ్డి, ఎమ్మెల్యే గిత్త జయసూర్య గురువారం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ముస్లిం మైనార్టీల సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్‌ఛైర్మన్ రబ్బానీ, జాకీర్, అబ్దుల్లా సుమలత పాల్గొన్నారు.

Comments

G
Loading comments...