Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నందిగామలో కూరగాయల ధరలివే

Follow Udayam on Google
Anuroop Nov 11, 2026 11:33 AM ఎన్టీఆర్ జిల్లాGeneral
నందిగామలో కూరగాయల ధరలివే - Udayam
నందిగామ రైతుబజార్‌లో బుధవారం కూరగాయల ధరలు ఇలా ఉన్నాయి. కిలో టమాటా రూ.31, వంకాయ రూ.38, బెండకాయ రూ.32, పచ్చిమిర్చి రూ.32, కాకరకాయ రూ.36, బీరకాయ రూ.40, ఉల్లి రూ.35, బంగాళాదుంప రూ.27గా ఉన్నాయి. క్యారెట్ రూ.55, అల్లం రూ.76, బీన్స్ రూ.90, వెల్లుల్లి రూ.180, ధనియాలు రూ.220, చింతపండు రూ.260 చొప్పున విక్రయిస్తున్నారు.

Comments

G
Loading comments...