Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నందిగామ పోస్టల్ ఓట్లలో టీడీపీ ఆధిక్యం

Follow Udayam on Google
Anuroop Nov 03, 2026 11:32 AM ఎన్టీఆర్ జిల్లాGeneral
నందిగామ పోస్టల్ ఓట్లలో టీడీపీ ఆధిక్యం - Udayam
నందిగామ మున్సిపల్ ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మొత్తం 408 పోస్టల్ ఓట్లను అధికారులు లెక్కిస్తున్నారు. ఇప్పటివరకు టీడీపీ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. 9వ వార్డు కౌన్సిలర్ పోస్టుకు సంబంధించిన లెక్కింపు పూర్తవగా, టీడీపీకి 32, వైసీపీకి 5 ఓట్లు వచ్చాయి. మిగతా ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతోంది.

Comments

G
Loading comments...