వార్తలకు తిరిగి వెళ్లండి

నందిగామ మున్సిపల్ పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో పలు వార్డుల ఫలితాలు వెల్లడయ్యాయి. 9వ వార్డులో టీడీపీకి 32, వైసీపీకి 5, నోటాకు ఒక ఓటు వచ్చాయి. 10వ వార్డులో టీడీపీ 14, వైసీపీ 3 ఓట్లు సాధించాయి.
6వ వార్డులో టీడీపీ 18, వైసీపీ 4, నోటాకు ఒకటి; 11వ వార్డులో టీడీపీ 6, వైసీపీ 2, నోటాకు 3; 12వ వార్డులో టీడీపీ 11, వైసీపీ 2 ఓట్లు పొందాయి.
Comments
Loading comments...

