వార్తలకు తిరిగి వెళ్లండి

బీసీ రాజ్యాధికార యాత్రలో భాగంగా నందిగామ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తీన్మార్ మల్లన్న సందర్శించారు. 23 ఏళ్లుగా సేవలందిస్తున్నా పర్మనెంట్ కాలేదని ఓ ANM కంటతడి పెడుతూ సమస్యలను వివరించారు.
ఉద్యోగ భద్రత కోసం ఎన్నో దీక్షలు ధర్నాలు చేసినా ఫలితం లేదన్నారు. ఉన్నతాధికారులతో ఫోన్‌లో మాట్లాడిన మల్లన్న సమస్యను మంత్రి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. TSECANM దీక్షకు మద్దతు ప్రకటించారు.
Comments
Loading comments...

