వార్తలకు తిరిగి వెళ్లండి

నందిగామ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పిఎస్సిఎస్) చైర్మన్‌గా చంద్రపాల్ రెడ్డి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా సహకార సంఘం సభ్యులు, నాయకులు, కార్యకర్తలు ఆయనకు అభినందనలు తెలిపారు.
రైతుల సమస్యల పరిష్కారానికి, సహకార సంఘం అభివృద్ధికి కృషి చేస్తానని చంద్రపాల్ రెడ్డి పేర్కొన్నారు.
Comments
Loading comments...

