వార్తలకు తిరిగి వెళ్లండి

నందిగామ బస్టాండ్‌లో బుధవారం ఉదయం ప్రయాణికుల రద్దీ నెలకొంది. వారాంతం అనంతరం ఉద్యోగులు, విద్యార్థులు, ఇతర పనుల కోసం వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు బస్టాండ్‌కు చేరుకున్నారు.
బస్సుల కోసం వేచి ఉన్న ప్రయాణికులతో బస్టాండ్‌లో రద్దీ పెరిగింది. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా రద్దీకి అనుగుణంగా అదనపు బస్సులు ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు.
Comments
Loading comments...

