Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నంబూరులో నూతన విద్యుత్ ఉపకేంద్రం ప్రారంభం

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Sep 08, 2026 12:42 PM గుంటూరుGeneral
నంబూరులో నూతన విద్యుత్ ఉపకేంద్రం ప్రారంభం - Udayam
రూ.29.71 కోట్ల ఏపీ ట్రాన్స్‌కో నిధులతో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నంబూరు వద్ద అభివృద్ధి చేసిన నూతన 132/33 కేవీ విద్యుత్ ఉపకేంద్రాన్ని మంత్రి గొట్టిపాటి రవికుమార్‌తో కలిసి ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ప్రారంభించారు. ఈ ఉపకేంద్రంతో పరిసర ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా మరింత మెరుగుపడనుందని తెలిపారు.

Comments

G
Loading comments...