Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

NMMS స్కాలర్‌షిప్‌కు బ్యాంకు ఖాతా తప్పనిసరి

Follow Udayam on Google
రవళి దేవి Aug 14, 2026 4:09 PM పార్వతీపురం మన్యంGeneral
NMMS స్కాలర్‌షిప్‌కు బ్యాంకు ఖాతా తప్పనిసరి - Udayam
పార్వతీపురం మన్యం జిల్లాలో NMMS ఫలితాల్లో ఎంపికైన విద్యార్థులు స్కాలర్‌షిప్ పొందేందుకు బ్యాంకు ఖాతా తప్పనిసరిగా ఉండాలని డీఈఓ బ్రహ్మజీరావు తెలిపారు. ఖాతా లేనివారు కొత్త ఖాతా తెరిచి ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాలని సూచించారు. మెరిట్ కార్డు వివరాలు ఆధార్‌తో సరిపోలేలా చూసుకోవాలని తెలిపారు. వివరాల్లో తప్పులుంటే జిల్లా విద్యాశాఖ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు.

Comments

G
Loading comments...