వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ (NMMS) పొందుతున్న విద్యార్థులు ఈ నెల 31లోగా రెన్యూవల్ చేసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి ఎ. రవిబాబు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
2022 నుంచి 2024 వరకు ఎంపికైన టెన్త్, ఇంటర్మీడియట్ ప్రధమ,ద్వితీయ సంవత్సరం విద్యార్థులు అవసరమైన ధ్రువపత్రాలతో https://www.scholarships.gov.in వెబ్‌సైట్‌లో నమోదు పూర్తి చేయాలని సూచించారు.
Comments
Loading comments...

