Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నలుగురు జడ్జీలకు కీలక పదవులు

Follow Udayam Digital on Google
నిహారిక రెడ్డి Aug 10, 2026 7:29 AM ఆల్ ఇండియా జాతీయ
నలుగురు జడ్జీలకు కీలక పదవులు - Udayam Digital
నలుగురు న్యాయమూర్తులను వేర్వేరు హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులుగా నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రానికి సిఫార్సు చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ నేతృత్వంలో ఈ నెల 6న సమావేశమై నిర్ణయం తీసుకుంది. వి.కామేశ్వర్‌రావును పాట్నా, రవీంద్ర వి.ఘూగేను కలకత్తా, మహేష్‌ చంద్ర త్రిపాఠిని బాంబే, అశ్వనీకుమార్‌ మిశ్రాను పంజాబ్‌–హరియాణా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా సిఫార్సు చేసింది.

Comments

G
Loading comments...