Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నల్లవాగు వంతెనపై రక్షణ గోడలు కరువు

Follow Udayam on Google
Anuroop Oct 09, 2026 10:12 AM బాపట్లGeneral
నల్లవాగు వంతెనపై రక్షణ గోడలు కరువు - Udayam
అద్దంకి–రేణింగవరం రహదారిలో నల్లవాగుపై ఉన్న వంతెనకు ఇరువైపులా రక్షణ గోడలు లేక వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు. గతంలో ప్రమాదాలు జరిగినా అధికారులు స్పందించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పొదిలి నుంచి విజయవాడకు నిత్యం రాకపోకలు సాగించే వాహనదారుల భద్రత దృష్ట్యా వంతెనకు వెంటనే రక్షణ గోడలు నిర్మించాలని ప్రయాణికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...