వార్తలకు తిరిగి వెళ్లండి

SP వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీషీటర్లకు ఆదివారం పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు. నేర ప్రవృత్తిని విడనాడి సమాజంలో సత్ప్రవర్తనతో జీవించాలని SI సూచించారు.
పోలీస్ స్టేషన్ పరిధిలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు దూరంగా ఉండాలని సూచించారు.
Comments
Loading comments...

