Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నల్లమల్ల లో 4జీ నెట్ వర్క్ సేవలు..కలెక్టర్

Follow Udayam on Google
Anjaneyulu Yadav Sep 18, 2026 3:40 PM నాగర్ కర్నూల్General
నల్లమల్ల లో 4జీ నెట్ వర్క్ సేవలు..కలెక్టర్ - Udayam
నాగర్‌ కర్నూల్ జిల్లాలోని నల్లమల్ల అటవీ ప్రాంతంతో పాటు మారుమూల ప్రాంతాల్లో బీఎస్‌ఎన్‌ఎల్ 4జీ సాచ్యురేషన్ మోడ్స్, కమ్యూనికేషన్ టవర్లు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ ఆదేశించారు. చెంచు గిరిజన ప్రాంతాలకు మెరుగైన నెట్‌వర్క్ అందేలా చర్యలు చేపట్టాలని సూచించారు. అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణులకు ఇబ్బంది కలగకుండా నిబంధనల మేరకు టవర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...