Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నల్లమడ వాగు ఉద్ధృతి.. ప్రజలకు హెచ్చరిక

Follow Udayam on Google
Anuroop Nov 04, 2026 12:22 PM బాపట్లGeneral
నల్లమడ వాగు ఉద్ధృతి.. ప్రజలకు హెచ్చరిక - Udayam
బాపట్ల మండలం జిల్లెల్లమూడి వద్ద నల్లమడ వాగు వరద ప్రవాహంతో పొంగిపొర్లుతోంది. సమాచారం అందుకున్న తహశీల్దార్ షేక్ సలీమా అక్కడికి చేరుకుని వాగు ప్రవాహాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాగు సమీపానికి ఎవరూ వెళ్లకూడదని ఆమె సూచించారు.

Comments

G
Loading comments...