వార్తలకు తిరిగి వెళ్లండి

నల్లగొండ మండలం రాములబండ సమీపంలో రూ.107 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న డబుల్ రోడ్డు నిర్మాణానికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శంకుస్థాపన చేశారు . నియోజకవర్గంలో రహదారి అభివృద్ధికి రూ.850 కోట్లతో పనులు చేపడుతున్నట్లు తెలిపారు .
SLBC సొరంగం పనుల్లో 600 మీటర్ల పురోగతి సాధించామని , 2028 జూలై నాటికి పూర్తి చేస్తామని వెల్లడించారు .
Comments
Loading comments...

