వార్తలకు తిరిగి వెళ్లండి

మున్సిపాలిటీ 7వ వార్డు పరిధిలోని మాధవరావుపల్లి ప్రజలు నాలుగు రోజులుగా నీటి కష్టాలు ఎదుర్కొంటున్నారు. నల్లాల ద్వారా నీటి సరఫరా నిలిచిపోవడంతో తాగునీరు, ఇతర అవసరాల కోసం చేద బావులను ఆశ్రయిస్తున్నారు.
కొందరు ములుగు వచ్చి మినరల్ వాటర్ క్యాన్లు కొనుగోలు చేస్తున్నారు. సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదని వాపోతున్నారు.
Comments
Loading comments...

