వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ తోట శ్రీనివాస్ అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. జల్ జీవన్ మిషన్‌లో భాగంగా నల్లా నీటి వినియోగం, నీటి సంరక్షణ, వృథా నివారణపై ప్రజలకు అవగాహన కల్పించారు.
రైతులు ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారించాలని వ్యవసాయ అధికారులు సూచించారు. కార్యక్రమంలో ఆర్‌డబ్ల్యూఎస్ డీఈ తార, ఏఈ మహేష్, వ్యవసాయ అధికారులు, పంచాయతీ సిబ్బంది, వార్డు సభ్యులు, మహిళలు, యువకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

