Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నల్ల రిబ్బన్లు ధరించి పీహెచ్సీ సిబ్బంది నిరసన

Follow Udayam on Google
B Ganga Sep 08, 2026 6:48 PM పార్వతీపురం మన్యంGeneral
గుమ్మలక్ష్మీపురం (M) రేగిడి పీహెచ్సీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులర్ చేయాలంటూ నల్ల రిబ్బన్లు ధరించి మంగళవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. తమ ఉద్యోగాలను రెగ్యులర్ చేయాలంటూ డిమాండ్ చేశారు. రెగ్యులైజేషన్ పూర్తయ్యే వరకు కాంట్రాక్ట్ ఉద్యోగులకు 100% వేతనం ఇవ్వాలని, విధి నిర్వహణలో మృతి చెందిన కుటుంబాలకు రూ.50 లక్షలు ఎక్స్ గ్రేషియా, ప్రభుత్వం నుంచి రావలసిన అన్ని బెనిఫిట్స్ ఇవ్వాలన్నారు.

Comments

G
Loading comments...