Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరైన PHC సిబ్బంది

Follow Udayam on Google
T. SRINU BABU Aug 27, 2026 2:39 PM పల్నాడుGeneral
నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరైన PHC సిబ్బంది - Udayam
ఏపీ పారామెడికల్ JAC పిలుపుమేరకు శావల్యాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కాంట్రాక్ట్ వైద్య, పారామెడికల్ సిబ్బంది నాలుగో రోజు నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరై నిరసన తెలిపారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని, 100 శాతం గ్రాస్ జీతం అమలు చేయాలని, రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్ల పరిష్కారం కోసం శాంతియుతంగా దశలవారీ నిరసనలు కొనసాగిస్తామని తెలిపారు.

Comments

G
Loading comments...