Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నల్ల బ్యాడ్జీలతో ఉద్యోగల నిరసన

Follow Udayam on Google
B Ganga Sep 01, 2026 7:35 PM పార్వతీపురం మన్యంGeneral
నల్ల బ్యాడ్జీలతో ఉద్యోగల నిరసన - Udayam
అమరావతి ఉద్యోగ జేఏసీ పిలుపు మేరకు కురుపాం తహశీల్దార్ కార్యాలయం వద్ద తహశీల్దార్ కె.జయతో పాటు రెవెన్యూ సిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని, న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని కోరారు. ఈ మేరకు ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరై తమ నిరసనను తెలియజేశారు.

Comments

G
Loading comments...