వార్తలకు తిరిగి వెళ్లండి

నల్గొండ హజ్రత్ సయ్యద్ షా లతీఫుల్లా ఖాద్రి దర్గా ఉర్సు ఉత్సవాలు అక్టోబర్ 1 నుంచి మూడు రోజుల పాటు నిర్వహించనున్నారు. ఇందుకు ఇనాంధార్, ముతవల్లి, ఉర్సు కమిటీల ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి.
బుధవారం సాయంత్రం 5.30 గంటలకు మదీనా మసీదు నుంచి గంధం ఊరేగింపు ప్రారంభమై దర్గాకు చేరుకుంటుంది. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు.
Comments
Loading comments...

