వార్తలకు తిరిగి వెళ్లండి

సెప్టెంబర్ 8న నల్గొండ బైపాస్ వద్ద నిరసన తెలిపిన బీఆర్‌ఎస్ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేశారనే కారణంతో మాజీ మున్సిపల్ ఛైర్మన్ సైదిరెడ్డి, 30వ డివిజన్ ఇన్‌చార్జ్ జహంగీర్ బాబాపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు ఎస్‌ఐ ప్రసాద్ తెలిపారు.
తమ పార్టీ నాయకులపై పోలీసులు అక్రమ కేసులు బనాయించారని బీఆర్‌ఎస్ నేతలు ఆరోపించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

