Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నల్గొండలో ఆస్తి పన్ను బకాయిదారులకు నోటీసులు

Follow Udayam on Google
Kiran Oct 15, 2026 11:14 AM నల్గొండGeneral
నల్గొండలో ఆస్తి పన్ను బకాయిదారులకు నోటీసులు - Udayam
నల్గొండ కార్పొరేషన్‌ అధికారులు ఆస్తి పన్ను బకాయిల వసూళ్లపై దృష్టి సారించారు. నగరంలోని 48 డివిజన్ల పరిధిలో బకాయిదారులకు రెడ్‌ నోటీసులు జారీ చేస్తున్నారు. రూ.20 కోట్లకు పైగా పన్ను బకాయిలు వసూలు కావాల్సి ఉండటంతో ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు. రెండేళ్లుగా పన్ను చెల్లించని వారిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

Comments

G
Loading comments...