Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నకరికల్లులో పింఛన్ల పంపిణీ కార్యక్రమం

Follow Udayam on Google
Anuroop Oct 01, 2026 11:40 AM పల్నాడు General
నకరికల్లులో పింఛన్ల పంపిణీ కార్యక్రమం - Udayam
నకరికల్లు గ్రామ పంచాయతీలో గురువారం ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల పంపిణీ జరిగింది. ఎంపీడీవో జి. కాసయ్య పాల్గొని లబ్ధిదారులకు స్వయంగా పింఛన్లు అందజేశారు. పంపిణీ ప్రక్రియను వేగంగా, పారదర్శకంగా నిర్వహించాలని, లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో పీడీవో కొమ్మవరపు అప్పారావు, కరిముల్లా, సుజిని పాల్గొన్నారు.

Comments

G
Loading comments...