వార్తలకు తిరిగి వెళ్లండి

సోమందేపల్లి, నకలుగుట్ట కాలనీలో ఆంజనేయ స్వామి మందిరం నిర్మాణ స్థల వివాదంపై ప్రజలు శాంతియుతంగా ఉండాలని ఎస్‌ఐ జీ. సుధాకర్ యాదవ్ కోరారు.
ఘర్షణకు సంబంధించి ఇరువర్గాలపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఎవరూ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకుండా, సమస్యను పోలీసు, రెవెన్యూ అధికారుల ద్వారా చట్టబద్ధంగా పరిష్కరించుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

