Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నకిలీ వాట్సాప్ సందేశాలపై కలెక్టర్ హెచ్చరిక

Follow Udayam on Google
MLG Reporter Oct 06, 2026 4:46 PM ములుగుGeneral
నకిలీ వాట్సాప్ సందేశాలపై కలెక్టర్ హెచ్చరిక - Udayam
తన పేరు, ఫొటోతో గుర్తుతెలియని నంబర్ల నుంచి వస్తున్న నకిలీ వాట్సాప్ సందేశాలకు స్పందించవద్దని ములుగు జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు సూచించారు. అనుమానాస్పద నంబర్లను బ్లాక్ చేసి, సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలన్నారు. డబ్బులు, గిఫ్ట్ కార్డులు, వ్యక్తిగత, బ్యాంకు వివరాలు, రహస్య సంకేత సంఖ్యలను ఎవరికీ ఇవ్వవద్దని ప్రజలు, అధికారులు, సిబ్బందిని హెచ్చరించారు.

Comments

G
Loading comments...