Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నకిలీ రూ.20 నాణేలపై అప్రమత్తంగా ఉండండి

Follow Udayam on Google
Anuroop Nov 11, 2026 5:51 PM జాతీయంGeneral
నకిలీ రూ.20 నాణేలపై అప్రమత్తంగా ఉండండి - Udayam
మార్కెట్లో నకిలీ రూ.20 నాణేలు చలామణి అవుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. అసలైన నాణెం బరువు 8.54 గ్రాములు, వ్యాసం 27 మిల్లీమీటర్లు ఉంటుందని పేర్కొంటున్నారు. నకిలీ నాణేలు తక్కువ బరువు, అస్పష్టమైన అక్షరాలు, గరుకైన ఉపరితలం కలిగి ఉంటాయని చెబుతున్నారు. రంగు వెలిసిపోవడం వంటి లక్షణాలను గమనించి నాణేలను స్వీకరించాలని సూచిస్తున్నారు.

Comments

G
Loading comments...