Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నకిలీ పత్రాలతో రూ.12 కోట్లు స్వాహా

Follow Udayam on Google
Gajanan Bidkar Sep 24, 2026 9:10 AM హైదరాబాద్General
నకిలీ పత్రాలతో రూ.12 కోట్లు స్వాహా - Udayam
హైదరాబాద్, పుప్పాలగూడలో 8.36 ఎకరాల భూమి విక్రయిస్తామంటూ ఓ వ్యక్తి నుంచి రూ.12 కోట్లు అడ్వాన్స్‌గా తీసుకుని మోసం చేసిన ఆరోపణలపై నలుగురిపై కేసు నమోదైంది. పవర్ ఆఫ్ అటార్నీ ఉందంటూ నకిలీ పత్రాలు చూపించి నమ్మించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. డబ్బు తిరిగి ఇవ్వకపోవడంతో పోలీసులను ఆశ్రయించాడు. విచారణలో భూమి వివాదంలో ఉన్నట్లు, తప్పుడు పత్రాలు సృష్టించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

Comments

G
Loading comments...