వార్తలకు తిరిగి వెళ్లండి

కీసర PS పరిధిలో జరిగిన రెండు వేర్వేరు ఆస్తి మోసం, నకిలీ పత్రాల కేసుల్లో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.
రాంపల్లిలో మరణించిన మహిళ పేరుతో నకిలీ పత్రాలు సృష్టించి ఆస్తి బదిలీ చేసిన కేసులో మామిడి కృష్ణ(63), దమ్మాయిగూడలో నకిలీ ULC అధికారిక లేఖతో ఆస్తి రిజిస్ట్రేషన్‌కు యత్నించిన కేసులో సుబ్బారావు(50)ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు.
Comments
Loading comments...

