వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా పిట్లం పెట్రోల్ బంక్లో నకిలీ నోట్ల వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రూ.2 వేల డీజిల్ కొట్టించుకుని నకిలీ నోటు ఇచ్చి వాహనదారుడు పరారయ్యాడు.
సిబ్బంది ఫిర్యాదుతో ఎస్ఐ ఆంజనేయులు సీసీటీవీ ఆధారంగా దర్యాప్తు చేపట్టి, మహారాష్ట్రకు చెందిన ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
Comments
Loading comments...

