వార్తలకు తిరిగి వెళ్లండి

మండలంలోని కొన్ని ఫర్టిలైజర్ షాపుల్లో నకిలీ, నిషేధిత పురుగుమందుల విక్రయాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీటి వాడకంతో పంటలు దెబ్బతిని రైతులు పెట్టుబడులు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అధికారులు తనిఖీలు ముమ్మరం చేసి అక్రమ విక్రయాలపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

