Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నకిలీ ఇంటి పన్ను తయారుచేసిన ఘటనలో ఇద్దరి అరెస్ట్

Follow Udayam on Google
Myadari vamshi vardhan Aug 08, 2026 8:56 AM జగిత్యాలGeneral
నకిలీ ఇంటి పన్ను తయారుచేసిన ఘటనలో ఇద్దరి అరెస్ట్ - Udayam
మల్యాల (m) సర్వపూర్ GP పరిధిలో నకిలీ ఇంటి పన్ను రసీదును తయారుచేసిన ఇద్దరినీ అరెస్టు చేసినట్లు ఎస్సై సందీప్ తెలిపారు. MP0 ఫిర్యాదు మేరకు ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా నగేష్, అనిల్ నకిలీ రసీదును తయారుచేసి స్టాంపులతో పాటు, అధికారుల సంతకాన్ని ఫోర్జరీ చేశారు. దీంతో ఇద్దరినీ అరెస్టుచేసి రిమాండ్కు పంపినట్లు ఎస్సై పేర్కొన్నారు. కాగా, ఈ ఘటనలో మరో నిందితుడు అరుణ్ పరారీలో ఉన్నట్లు చెప్పారు.

Comments

G
Loading comments...