Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నకిలీ గే ముఠా.. నమ్మితే దోపిడీయే!

Follow Udayam on Google
Shruthi Nov 17, 2026 7:57 AM హైదరాబాద్General
నకిలీ గే ముఠా.. నమ్మితే దోపిడీయే! - Udayam
స్వలింగ సంపర్కుల యాప్‌లో నకిలీ ప్రొఫైళ్లు సృష్టించి, ఏకాంతంగా కలుద్దామంటూ నమ్మించి దోపిడీలకు పాల్పడుతున్న ముఠాను మల్కాజిగిరి పోలీసులు పట్టుకున్నారు. ఐదుగురిని అరెస్టు చేయగా, మరొకరు పరారీలో ఉన్నారు. ఏడు నెలల్లో 20కిపైగా మోసాలకు పాల్పడినట్లు గుర్తించారు. బాధితులకు మత్తుమందు కలిపిన మద్యం ఇచ్చి స్పృహ కోల్పోయేలా చేసి బంగారం, నగదు దోచుకునేవారు.

Comments

G
Loading comments...