Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిజాంసాగర్ ప్రాజెక్టు నీటి వివరాలు

Follow Udayam on Google
Kiran Sep 08, 2026 9:55 AM కామరెడ్డిGeneral
నిజాంసాగర్ ప్రాజెక్టు నీటి వివరాలు - Udayam
నిజాంసాగర్ ప్రాజెక్టులో మంగళవారం ఉదయం నీటిమట్టం 1,401.07 అడుగులకు చేరిందని ఏఈఈ సాకేత్ తెలిపారు. పూర్తి నిల్వ సామర్థ్యం 17.802 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 12.553 టీఎంసీల నీరు నిల్వ ఉందని తెలిపారు. ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో పూర్తిగా నిలిచిపోయిందని తెలిపారు. పంట సాగు కోసం ప్రధాన కాలువ ద్వారా 1,800 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని, రైతులు నీటిని పొదుపుగా వినియోగించాలని సూచించారు.

Comments

G
Loading comments...