వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐల్లో సీట్ల భర్తీకి ఆగస్టు 29 నుంచి సెప్టెంబరు 5 వరకు వాక్-ఇన్ అడ్మిషన్లు నిర్వహించనున్నారు. మొదటి, రెండో విడతల్లో సీటు రాని అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో నేరుగా కళాశాలలకు హాజరుకావాలని జిల్లా ప్రిన్సిపల్ కన్వీనర్ యాదగిరి తెలిపారు.
మెరిట్ ఆధారంగా సీట్లు భర్తీ చేస్తామని ఆయన పేర్కొన్నారు.
Comments
Loading comments...

