వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌ను రిఫరల్ సెంటర్‌గా తీర్చిదిద్దుతున్నట్లు మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. జిల్లా ఎమ్మెల్యేలతో నిర్వహించిన సమీక్షలో ఈ విషయాన్ని వెల్లడించారు.
కార్డియాలజీ, న్యూరాలజీ, ఎంఆర్‌ఐ వంటి సేవలను అందుబాటులోకి తెస్తామని తెలిపారు. ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్ డాక్టర్లు, నర్సింగ్ పోస్టులను భర్తీ చేస్తామని పేర్కొన్నారు.
Comments
Loading comments...

