Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్లో కాంగ్రెస్ నిరసన సీఈసీ దిష్టిబొమ్మ దహనం

Follow Udayam on Google
Raju Sep 28, 2026 11:39 AM నిజామాబాద్General
నిజామాబాద్లో కాంగ్రెస్ నిరసన సీఈసీ దిష్టిబొమ్మ దహనం - Udayam
నిజామాబాద్లో కాంగ్రెస్ పార్టీ నిరసన చేపట్టింది. ఏఐసీసీ పిలుపు, టీపీసీసీ ఆదేశాల మేరకు జిల్లా కాంగ్రెస్ కమిటీ, నగర కాంగ్రెస్ కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్ ఎదుట సీఈసీ జ్ఞానేష్ కుమార్ దిష్టిబొమ్మను దహనం చేశారు. జిల్లా అధ్యక్షుడు నగేష్ రెడ్డి, బొబ్బిలి రామకృష్ణ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...