వార్తలకు తిరిగి వెళ్లండి

కొడంగల్ నియోజకవర్గంలోని పలు గ్రామాలకు పల్లె వెలుగు బస్సులు చేరడం లేదు. దీంతో ప్రజలు ప్రైవేట్ వాహనాలపై ప్రయాణిస్తున్నారు. కోట్ల రూపాయలతో బీటీ రహదారుల పనులు నిర్వహిస్తున్న బస్సు సౌకర్యం కల్పించలేకపోవడంతో వివిధ గ్రామాల్లోని గ్రామస్థులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
దీంతో అధికారులు స్పందించి సరైన సమయానికి బస్సులు పంపించాలని కోరుతున్నారు
Comments
Loading comments...

