Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నియామక పత్రాలు అందజేసిన డీఆర్వో

Follow Udayam on Google
B RAJESH Sep 17, 2026 8:37 PM విజయనగరంGeneral
నియామక పత్రాలు అందజేసిన డీఆర్వో - Udayam
'కౌసల్యం' ఉద్యోగ మేళాలో ఉద్యోగాలకు ఎంపికైన 136 మంది అభ్యర్థులకు జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్.సత్తిబాబు గురువారం నియామక పత్రాలను అందజేశారు. ఉద్యోగం సాధించిన యువతను అభినందించిన ఆయన, నియామక పత్రాలను సద్వినియోగం చేసుకుని భవిష్యత్తులో మరింతగా ఎదగాలని సూచించారు. ఉద్యోగ మేళా శుక్రవారం కూడా కొనసాగనున్న నేపథ్యంలో అర్హత ఉన్న అభ్యర్థులు అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...