వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు నెల్లిమర్ల TDP ఇంచార్జ్ కర్రోతు బంగార్రాజుతో కలిసి మంగళవారం భోగాపురం లెండి డిగ్రీ కాలేజ్ విద్యార్థులతో సమావేశమై వారి భవిష్యత్తు, ఉపాధి అవకాశాలపై చర్చించారు.
ఈ సందర్భంగా మెగా DSC , పోలీస్ నియామకాలు, జాబ్ క్యాలెండర్, ప్రభుత్వ ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ నియామక ప్రక్రియలో పారదర్శకతకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఎంపీ తెలిపారు.
Comments
Loading comments...

