వార్తలకు తిరిగి వెళ్లండి

సోంపేట మండలంలోని కొర్లం 33/11 కేవీ సబ్‌స్టేషన్ పరిధిలో శనివారం మరమ్మతుల పనులు చేపట్టనున్నందున విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడనున్నట్లు పలాస ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జి.యజ్ఞేశ్వరరావు తెలిపారు.
కొర్లం, బారువా, పాలవలస, తాళభద్ర పంచాయతీల పరిధిలోని గ్రామాల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు పేర్కొన్నారు. వినియోగదారులు సహకరించాలని సూచించారు.
Comments
Loading comments...

