వార్తలకు తిరిగి వెళ్లండి

నిత్యావసర వస్తువుల ధరలను ప్రభుత్వం నియంత్రించాలని ఐద్వా మహిళా సంఘం జన్నారం మండల అధ్యక్షురాలు పోతు విజయ శంకర్ కోరారు. శుక్రవారం జన్నారంలో ఆమె మాట్లాడుతూ వివిధ వస్తువుల ధరలు పెరగడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
చక్కెర, బెల్లం, నూనెలు, తదితర వస్తువుల ధరలు పెరిగాయిని అన్నారు. పెరిగిన ధరలు నిరుపేదలకు భారంగా మారాయని వాపోయారు. పెరిగిన ధరలను ప్రభుత్వమే నియంత్రించాలని ఆమె కోరారు.
Comments
Loading comments...

