Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిత్యావసర సరకుల ధరలను తగ్గించాలి

Follow Udayam on Google
B Ganga Sep 06, 2026 10:47 PM పార్వతీపురం మన్యంGeneral
నిత్యావసర సరకుల ధరలను తగ్గించాలి - Udayam
నిత్యావసర సరకులు ధరలు అదుపు చేయాలని కోరుతూ రేపు జిల్లా కేంద్రంలో చేపట్టబోయే నిరసన విజయవంతం చెయాలని ఐద్వా జిల్లా కమిటీ సభ్యురాలు సంగీత తెలిపారు. ఈ మేరకు సాలూరు పట్టణంలో కరపత్రాలతో పలు వార్డుల్లో ప్రచారం నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేద ప్రజలు కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి తక్కువ ధరకు సరుకులు అందించాలన్నారు.

Comments

G
Loading comments...