వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ నిత్యావసర వస్తువుల పెరిగిన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం జగదాంబ జోన్ కమిటీ ఆధ్వర్యంలో జగదాంబ జంక్షన్‌లో నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా సిపిఎం నాయకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజలపై నిత్యావసర ధరల భారాన్ని మోపుతోందని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు.
Comments
Loading comments...

