Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిత్యావసర ధరలు తగ్గించాలి

Follow Udayam on Google
Udayam Desk Sep 09, 2026 2:37 PM అన్నమయ్యGeneral
నిత్యావసర ధరలు తగ్గించాలి - Udayam
నిత్యావసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలని సీపీఐ రాయచోటి నియోజకవర్గ కార్యదర్శి సిద్దిగాళ్ల శ్రీనివాసులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. లక్కిరెడ్డిపల్లి మూడు రోడ్ల కూడలిలో సీపీఐ ఆధ్వర్యంలో నిరసన నిర్వహించారు. బ్లాక్‌ మార్కెట్‌, దళారీ వ్యవస్థపై కఠిన చర్యలు తీసుకోవాలని శ్రీనివాసులు కోరారు. సీపీఐ రాష్ట్ర పిలుపులో భాగంగా చేపట్టిన కార్యక్రమంలో మండల కార్యదర్శి కొమ్ము ఓబులేసు తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...